Teja Sajja. Film actor Teja Sajja visited Tirumala Srivari. On Thursday, during the VIP opening break, Teja participated in the service of Lord Shiva along with ‘Mirai’ film director Karthik Ghattamaneni. Earlier, Thithide officials welcomed them and made arrangements for darshan. After the darshan, scholars blessed them at the Ranganayakula Mandapam and presented them with the Lord’s offerings. Teja’s recently released ‘Mirai’ became a hit at the box office. సినీ నటుడు తేజ సజ్జా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ‘మిరాయి’ చిత్ర దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనితో కలిసి తేజ స్వామివారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు తితిదే అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వారికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. తేజ నటించిన ‘మిరాయి’ ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద హిట్‌టాక్ సొంతం చేసుకుంది. #tejasajja #mirai #tirumala
Also Read
శ్రీవారి ఆలయంలో అరుదైన ఘట్టం- 51 అప్పాలతో.. :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/join-the-sacred-celebration-appapadi-ritual-honoring-sri-vaishnava-saints-in-tirumala-in-these-date-457101.html?ref=DMDesc
తిరుమల వెళ్లే భక్తుల కోసం..: టీటీడీ సూచనలు, అత్యవసర చర్యలు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ttd-officials-gear-up-for-heavy-rains-enhanced-safety-measures-for-devotees-456947.html?ref=DMDesc
తిరుమలలో తాజా పరిస్థితి ఇలా! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/heavy-rain-in-tirumala-ttd-advice-for-devotees-456857.html?ref=DMDesc
Be the first to comment