Skip to playerSkip to main content
H1-B Visa. It is known that America has increased the H-1B visa fee drastically. The fee, which was 5000 dollars, has been increased to 100,000 dollars. This has created a situation where companies cannot take employees to America on this visa. Many are reacting to this. They say that India will benefit from Trump's decision. They say that talented people will stay in India. Apart from that, they say that GCC centers will also come.
అమెరికా హెచ్ వన్ బీ వీసా ఫీజును భారీగా పెంచిన విషయం తెలిసిందే. 5000 డాలర్లను ఉన్న ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచారు. దీంతో కంపెనీలు ఈ వీసాపై ఉద్యోగులను అమెరికా తీసుకెళ్లలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనిపై పలువురు స్పందిస్తున్నారు. ట్రంప్ నిర్ణయం వల్ల ఇండియా మేలు జరుగుతుందని చెబుతున్నారు. టాలెంట్ ఉన్నవారు ఇండియాలో ఉంటారని పేర్కొంటున్నారు. అంతే కాకుండా జీసీసీ సెంటర్లు కూడా వస్తాయన్నారు.
#h1bvisa
#usa
#trump


Also Read

యూఎస్ వీసా ఉంటే చాలు.. ఈ దేశాలకు వీసా లేకుండా వెళ్ళొచ్చు! :: https://telugu.oneindia.com/news/india/us-visa-craze-more-than-20-countries-are-visa-free-if-you-get-a-us-visa-457129.html?ref=DMDesc

ప్రధాని మోదీకి డెడ్ లైన్ పెట్టిన ట్రంప్ :: https://telugu.oneindia.com/news/international/trump-predicts-india-will-slash-russian-oil-imports-by-year-end-457107.html?ref=DMDesc

పండగ పూటా పాత పాటే- మోదీకి ఫోన్ చేసి చెప్పాల్సింది చెప్పా..!! :: https://telugu.oneindia.com/news/international/white-house-glows-trump-lights-lamps-for-diwali-celebration-says-i-love-the-people-of-india-456949.html?ref=DMDesc

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended