Skip to playerSkip to main content
లక్ష డాలర్ల H1B వీసా ఫీజు పెంపునకు సంబంధించిన మార్గదర్శకాలు తాజాగా విడుదల అయ్యాయి. యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ దీన్ని విడుదల చేసింది. ఇందులో భారీ మినహాయింపులను ప్రకటించింది. లక్ష డాలర్ల ఫీజును ఎక్కడే గానీ తగ్గించనప్పటికీ- పలు కేటగిరీలకు ఊరట కల్పించింది. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌లో ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తాజా మార్గదర్శకాలను ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

US Announces H-1B Visa Fee Exemption for Existing Holders, Relief for Indian IT Professionals, Students

In a major update for Indian professionals and students living in the United States, the US Citizenship and Immigration Services (USCIS) has officially announced that those already residing in the country on valid visas will not be required to pay the new $100,000 H-1B visa fee.


According to the agency's latest statement, the new fee "does not apply to any previously issued and currently valid H-1B visas, or any petitions submitted prior to 12:01 a.m. ET on September 21, 2025." It further confirmed that visa holders can continue to travel freely in and out of the country.

#H1BVisa #H1BFeeUpdate #USCISTelugu #USVisaTelugu #H1BExemption #F1ToH1B #TeluguProfessionalsUSA #H1BProcess #TeluguTechiesInUS #H1BUpdate2025 #USJobsForTelugu #H1BLottery2025

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended