Skip to playerSkip to main content
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య కొనసాగుతోన్న వర్గపోరు తారాస్థాయికి చేరింది. తాజాగా, ఎంపీపై ఎమ్మెల్యే కొలికపూడి సంచలన ఆరోపణలు చేశారు. 2024 శాసనసభ ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ కోసం కేశినేని చిన్ని తనను రూ.5 కోట్లు అడిగారని, తాను మూడుసార్లు అకౌంట్ నుంచి ఆయనకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశానని ఎమ్మెల్యే కొలికిపూడి ఆరోపించారు. ‘2024 ఫిబ్రవరి 7న రూ.20 లక్షలు, ఫిబ్రవరి 8న రూ.20 లక్షలు, ఫిబ్రవరి 14న రూ.20 లక్షలు, పోరంకిలో కేశినేని పీఏ మోహన్ వచ్చి తీసుకెళ్లిన రూ.50 లక్షలు, గొల్లపూడిలోని తన స్నేహితుడు రూ.3.5 కోట్ల గురించి రేపు మాట్లాడుకుందాం.. నిజం గెలవాలి.. నిజమే గెలవాలి’ అంటూ టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ ఫేస్‌బుక్ పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది.

Political Firestorm in Andhra Pradesh!
The ongoing feud between Vijayawada MP Kesineni Sivanath (Chinni) and Tiruvuru TDP MLA Kollikapudi Srinivas Rao has now reached a boiling point.

In a shocking revelation, MLA Kollikapudi accused MP Kesineni Chinni of demanding ₹5 crore in exchange for the 2024 Assembly election ticket. Kollikapudi alleged that he had already transferred money in multiple installments — ₹20 lakh on February 7, ₹20 lakh on February 8, ₹20 lakh on February 14, ₹50 lakh handed over at Poranki to Kesineni’s PA Mohan, and mentioned ₹3.5 crore collected through a friend in Gollapudi.

The MLA’s Facebook post claiming these payments has created a political storm in Andhra Pradesh, especially within the Telugu Desam Party (TDP) circles.
.

Stay tuned for the latest Andhra Pradesh political updates, exclusive news, and breaking developments only on our channel!

#Tiruvuru #KesineniChinni #KollikapudiSrinivasRao #TDPMLAKollikapudi #TDP #TeluguDesamParty #KesineniNani

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended