ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దేశవ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కేంద్రం వేర్వేరుగా ఇళ్ల నిర్మాణానికి సాయం చేస్తోంది. అయితే ముందుగా పీఎంఏవై రూరల్ లేదా అర్బన్ పథకాల కింద జరిపే సర్వేల్లో పేదలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సర్వేలో నమోదు చేసుకోవడానికి గతంలో ఇచ్చిన గడువు ఇప్పటికే ముగిసింది. అయినా ఆంధ్రప్రదేశ్ లో ఇంకా గ్రామీణ ప్రాంతాల పేదలు అవగాహన లేక నమోదు చేసుకోలేకపోయారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు అందాయి. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు.. కేంద్రానికి పీఎంఏవై-గ్రామీణ పథకం సర్వేలో పేర్లు నమోదు చేసుకునేందుకు గడువు పెంచాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్రం నవంబర్ 5 వరకూ ఈ సర్వే గడుపు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
Under the Pradhan Mantri Awas Yojana (PMAY), the Central Government provides financial assistance for constructing houses in both urban and rural areas.
Earlier, the deadline for the PMAY–Rural and Urban survey registrations had already ended. However, in Andhra Pradesh, many rural poor families missed registering their names due to a lack of awareness.
After receiving several complaints, Chief Minister N. Chandrababu Naidu appealed to the Central Government to extend the registration deadline for the PMAY–Gramin survey.
Responding positively, the Centre has extended the survey deadline till November 5.
👉 Eligible rural families can now register under the scheme and avail housing benefits before the new deadline.
Stay tuned for detailed information on how to register and eligibility criteria!
Be the first to comment