గత కొద్ది రోజుల నుంచి భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు నేడు మళ్లీ భగ్గుమన్నాయి. అక్టోబర్ నెల పసిడి ప్రియులుకు భారీగా షాక్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. అక్టోబర్ 21, మంగళవారం దేశంలో బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారట్ల గ్రాము Gold ధర రూ.208 పెరిగి రూ.13,277 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.190 పెరిగి 12,170 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 18 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.156 పెరిగి రూ.9,958 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.20,800 పెరిగి రూ. రూ.13,27,700 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ.19000 పెరిగి రూ. 12,17,000 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ. 15,600 పెరిగి రూ.9,95,800 వద్ద ట్రేడ్ అవుతోంది.
Gold prices, which have been rising sharply over the past few days, soared again today, shocking gold lovers across the country. The month of October has truly brought a massive surprise for buyers.
On Tuesday, October 21, gold rates in India witnessed a steep rise:
24K gold price surged by ₹208 per gram, now trading at ₹13,277 per gram.
22K gold rose by ₹190 per gram, reaching ₹12,170 per gram.
18K gold increased by ₹156 per gram, currently trading at ₹9,958 per gram.
Be the first to comment