Skip to playerSkip to main content
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల యూఏఈ పర్యటనకు బయలుదేరారు. ఉదయం అమరావతి నుంచి హైదరాబాద్‌ శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడి నుంచి 10 గంటలకు యూఏఈకు పయనమయ్యారు. విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధుల్ని ఆహ్వానిస్తోంది. దీంట్లో భాగంగా యూఏఈలో పర్యటించే ముఖ్యమంత్రి మూడు రోజుల పాటు వివిధ పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు.


The CM departed from Amaravati to Hyderabad’s Shamshabad Airport this morning and took a flight to the UAE around 10 AM.

This visit is part of the state government’s efforts to invite global industrial leaders and government representatives to participate in the upcoming Partnership Summit in Visakhapatnam, a prestigious international investors’ meet.

During his stay, CM Naidu will meet various top industrialists and business delegates in the UAE to discuss investment opportunities and collaborations with Andhra Pradesh.

Stay tuned for updates on the CM’s meetings, key MoUs, and investment outcomes!

#InvestInAP
#ChandrababuNaidu
#AndhraPradesh
#ChandrababuNaiduUAETour
#APDevelopment
#GlobalInvestorsMeet
#VizagSummit

Also Read

ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్.. ఎప్పుడంటే ?? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/cm-chandrababu-and-lokesh-will-visit-delhi-on-13th-and-14th-455413.html?ref=DMDesc

చంద్రబాబు పర్యటనకు ముందు తిరుపతిలో బాంబుల కలకలం.. ఆ మెయిల్స్ తో పోలీసులు అలెర్ట్! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/bomb-threats-in-four-places-in-tirupati-before-chandrababus-visit-police-alerted-by-those-emails-454455.html?ref=DMDesc

ఏపీలో కొత్త జిల్లాలు, మండలాల ఖరారు - అమరావతి ప్రత్యేకంగా..లిస్టులో..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-govt-key-discussions-over-formation-of-districts-and-mandals-re-organisation-451563.html?ref=DMDesc



~HT.286~PR.358~

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended