MLC Kavitha. MLC and Telangana Jagruti President Kavitha visited Yadagirigutta Lakshmi Narasimha Swamy today. She said that she had visited Tirumala Srivari the other day. She said that the Telangana Jagruti Janam Path will start from October 25. She said that she is having divine darshans before this program. She said that the Janam Path is starting from Nizamabad district. She said that in this program, everyone will be brought together and their problems will be brought up. She said that if the people want it, they will start a party. She said that Jagruti becoming a party is not a big deal. ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఈ రోజు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. మొన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్లు చెప్పారు. తెలంగాణ జాగృతి జనం బాట అక్టోబర్ 25 నుంచి ప్రారంభం అవుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ముందు దైవ దర్శనాలు చేసుకుంటున్నట్లు చెప్పారు. జనం బాట నిజామాబాద్ జిల్లా నుంచి మొదలు పెడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అందరిని కలిసి వారి సమస్యలు తెసుకుంటామని చెప్పారు. ప్రజలు కోరుకుంటే పార్టీ ప్రారంభిస్తామన్నారు. జాగృతి పార్టీగా మారడం పెద్ద విషయం కాదన్నారు. #mlckavitha #yadagirigutta #telanganajagruthi
Also Read
రాజకీయ అవకాశాలు దక్కని కులాలకు సబ్ కోటా కల్పించాలి.. కవిత డిమాండ్ :: https://telugu.oneindia.com/news/telangana/kavitha-demands-sub-quota-for-underrepresented-bc-communities-in-telangana-443781.html?ref=DMDesc
Be the first to comment