#HappyBirthdayKCR: So many people celebrated KCR's 66 th Birthday across telangana And so many people came to pragathi bhawan to wish Telangana CM KCR #HappyBirthdayKCR #cmkcr #KCRBirthday #telangana #greenchallenge #CrazeKaBaap #KTRTRS #plantation #Gajwel
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సోమవారం సీఎం కేసీఆర్ 66వ పుట్టినరోజు సందర్భంగా తమ నేత నిండునూరేళ్లు జీవించాలని కోరుకుంటూ చాలామంది ప్రగతిభవన్‌లో సీఎంను స్వయంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని వచ్చారు అయితే భద్రతా కారణాల వల్ల లోపలి కి వెళ్లలేక బయట నుండే శుభాకాంక్షలు అందించారు
Be the first to comment