Skip to playerSkip to main content
  • 6 years ago
Wriddhiman Saha took a blow on the ring finger of his left hand on Monday and was replaced by Rishabh Pant as India inched closer to a 3-0 series whitewash on Day 3 of the third Test in Ranchi.
#INDvsSA3rdTest
#indiavssouthafrica
#WriddhimanSaha
#RishabhPant
#ashwim
#teamindia
#viratkohli

రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా గాయపడ్డాడు. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ వేసిన 27 ఓవర్‌ తొలి బంతిని అందుకునే క్రమంలో సాహా చేతి వేలికి గాయమైంది. దీంతో భారత ఫిజియోతో కలిసి సాహా మైదానాన్ని వీడాడు.దీంతో సాహో స్థానంలో స్టాండ్‌ బై కీపర్‌గా ఉన్న రిషభ్‌ పంత్‌ ప్రస్తుతం ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఫీల్డింగ్‌ చేస్తున్న వికెట్ కీపర్‌కు ఏమైనా సమస్య తలెత్తితే స్టాండ్‌ బైగా ఉన్న వికెట్ కీపర్‌ కీపింగ్‌ చేయవచ్చు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో పంత్ ఎంపికైన సంగతి తెలిసిందే.

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended