Skip to playerSkip to main content
  • 6 years ago
Cool & Cheerful Climate In Hyderabad,Resembles Ooty & Munnar.Check out the people response on hyderabad climate.
#hyderabad
#telangana
#oneindiatelugu
#hyderabadweatherreport
#ooty
#munnar
#coolclimate
#rains

హైదరాబాద్ వాతావరణం ఊటీ..మునార్ ని తలపిస్తోంది. నగరం అంతా చిరు జల్లులతో ఆహ్లాదం గా ఉండటం తో భాగ్యనగర ప్రజలు ఉపశమనం పొందుతున్నారు.కేవలం నగర వాసులే కాదు..రక రకాల ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు హైదరాబాద్ క్లైమేట్ కి ఫిదా అవుతున్నారు. ఈ సందర్భం గా వన్ ఇండియా తెలుగు విలేఖరి నెక్లెస్ రోడ్ వద్ద ప్రజల స్పందన ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసారు.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended