AP CM Jagan Mohan Reddy's immediate actions are raising opposition parties criticism voice. It is debated that Jagan Mohan Reddy himself has been providing critical weapons to the opposition. There is no slander that Jagan is getting into trouble with autonomy. #amaravathi #pension #appolitics #assemblysessions #chandrababu #apcmjagan #tdp #ysrcp
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తొందరపాటు చర్యల వల్ల విపక్షాలు విపక్షాలు గళం పెంచుతున్నారు. విపక్షాలకు విమర్శల అస్త్రాలను స్వయంగా జగన్ మోహన్ రెడ్డే అందిస్తున్నారని, అందుకు అనుభవ రాహిత్యమే కారణమనే చర్చ జరుగుతోంది. జగన్ స్వయంకృతాపరాధం వల్లే ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నారనే అపవాదుకూడా లేకపోలేదు. అసెంబ్లీ సమావేశాల సందర్బంగా ప్రభుత్వ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, ప్రతిపక్షం ఆధారాలతో సభలోకి వస్తుంటే కనీస సమాచారంతో అదికార పార్టీ నేతలు రావడం లేదని, సామరస్యంగా చెప్పాల్సిన సమాధానం పట్ల కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ సభలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని, ఈవ్యవహారాన్ని ముఖ్యమంత్రి జగన్ మెహన్ రెడ్డి కూడా గ్రహించలేక పోతున్నారనే చర్చ జరుగుతోంది.
Be the first to comment