Skip to playerSkip to main content
  • 6 years ago
Virat Kohli is the number one ranked batsman in both ODIs and Tests and recently helped India reach the World Cup semifinal in England and Wales.
#ViratKohli
#ronaldocristiano
#Instagram
#cricket

ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యాపార ప్రకటన ద్వారా అత్యధికంగా ఆర్జించే ఆటగాళ్ల జాబితా-2019లో విరాట్‌ కోహ్లి టాప్‌-10లో నిలిచాడు. తాజాగా విడుదల చేసిన వివరాల ప్రకారం తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో స్పాన్సర్డ్ పోస్ట్‌లు వేయడానికి కోహ్లి భారీ మొత్తం వసూలు చేస్తున్నాడు. అత్యధిక మొత్తం తీసుకుంటున్న అథ్లెట్ల లిస్ట్‌లో పోర్చ్‌గల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. కోహ్లి 9వ స్థానంలో నిలిచాడు.

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended