Skip to playerSkip to main content
  • 6 years ago
Anand Mahindra compliments MS Dhoni by posting a throwback video.
MS Dhoni made himself unavailable for the forthcoming Tour to Windies to take part in the Paramilitary Regiment.
#anandmahindra
#msdhonimilitaryvideo
#msdhoni,
#teamindia
#cricket
#sports
#MahindraXUV
#indianarmy

ఆనంద్ మహీంద్ర... కార్పోరేట్ దిగ్గజంగా కంటే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నెటిజన్‌గా అందరికీ సుపరిచితం. తనకు నచ్చిన, ప్రేరణ కలిగించిన వీడియోలను, విశేషాలను తన ఫాలోవర్స్‌తో ఆయన పంచుకుంటూ ఉంటారు. అంతేకాదు అప్పుడప్పుడు ఆయన క్విజ్‌ కూడా పెడుతుంటారు.ఈ మధ్యకాలంలో ఆనంద్‌ మహీంద్ర చేసిన చారులత, పేపర్‌ బాయ్‌ ట్వీట్‌లు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం ఆయన తన ట్విట్టర్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనికి సంబంధించిన మూడేళ్ల క్రితం వీడియోని పోస్టు చేశారు. అయితే, ఈ ట్వీట్‌లో ఆనంద్‌ మహీంద్ర బిజినెస్ తెలివితేటలకు నెటిజన్స్ ఫిదా అయ్యారు.

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended