Skip to playerSkip to main content
  • 6 years ago
Director maruthi ask the question to Ktr about water problem in hyderabad city. On this qustion Ktr replies to maruthi don't have any problem in hyderabad.
#maruthi
#ktramarao
#Telangana
#KaleshwaramProject
#trs
#kcr
#ktr
#rashikhanna
#saidharamtej
#tollywood

రాజకీయ రంగంలో, సినీ రంగంలో మారుతున్న కాలానికి తోడు యువ నాయుకులు, యువ దర్శకులు సరికొత్త అడుగులు వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కేటీఆర్ చూపుతున్న చొరవ జనం మెప్పు పొందుతోంది. దేశానికే ఆదర్శనీయంగా భారీ వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తెలంగాణ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్తోంది. కాగా ఇటీవలే ఓ ఆంగ్ల దినపత్రిక హైదరాబాద్ లోని నీటి సమస్య గురించి ఓ కథనం ప్రచురించింది. ఈ వార్తను కేటీఆర్‌కి ట్యాగ్ చేస్తూ నిజమా సర్? అని ప్రశ్నించారు మారుతి.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended