Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
Speculations were rife that MS Dhoni would announce his retirement after India's campaign in the World Cup. On this issue singer Lata Mangeshkar reacted and tweet her opinion.
#icccricketworldcup2019
#CWC2019
#CWC19
#LataMangeshkar
#indvnz
#ENGVZNZ
#englandvsnewzealand
#msdhoni
#viratkohli
#rohitsharma
#cwc2019semifinal
#cwc2019final

మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ కెరీర్ అంతా సాఫీగా సాగుతోంది. భార‌త క్రికెట్‌లో ఆయనో స‌రికొత్త అధ్యాయాన్ని లిఖించాడని చెప్పుకోవచ్చు. టీమిండియాకు రెండు ప్ర‌పంచ‌క‌ప్‌లు అందించిన ఘనత ధోనీదే. అయితే ధోనీ రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌బోతున్నాడని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై ఒక్కొక్కరి స్పందన ఒక్కోలా ఉంది. తాజాగా ధోని రిటైర్మెంట్ అంశంపై సింగర్ లతా మంగేష్కర్ స్పందిస్తూ సోషల్ మీడియాలో సందేశం పోస్ట్ చేసింది.

Category

🥇
Sports

Recommended