Skip to playerSkip to main content
  • 6 years ago
Former Indian cricketer Yuvraj Singh regrets the fact that he couldn't settle with any franchise in the Indian Premier League. The Indian superstar represented six franchises in twelve seasons of IPL.
#YuvrajSingh
#IPL
#teamindia
#mumbaiindians
#franchise
#delhicapitals
#kingsx1punjab
#sunrisershyderabad

టీమిండియా మేజర్‌ టైటిల్స్‌ సాధించడంలో కీల​క పాత్ర పోషించిన మాజీ ఆల్‌రౌండ​ర్‌ యువరాజ్‌ సింగ్‌.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో మాత్రం రాణించలేకపోయాడు. ఈ విషయాన్ని యువీ కూడా ఒప్పుకున్నాడు. తన క్రీడా జీవితంలో ఈ ఒక్క లోటు ఉండిపోయిందని అన్నాడు. ఐపీఎల్‌లో ఏ ఒక్క జట్టు తరపున నిలదొక్కుకోలేకపోయిన బాధ తనకుందని పేర్కొన్నాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన యువీ ఐపీఎల్‌లో ఆరు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, పుణే వారియర్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ముంబై ఇండియన్‌ తరపున ఆడినా తనదైన ముద్ర వేయలేకపోయాడు.

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended