ICC Cricket World Cup 2019:South Africa’s Imran Tahir is readying himself for an emotional farewell to one-day international cricket, although the veteran is upbeat about the Proteas’ future. #icccricketworldcup2019 #ausvsa #indvsl #mrantahir #rohitsharma #viratkohli #msdhoni #ravindrajadeja #rishabpanth #cricket #teamindia
దక్షిణాఫ్రికా లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ మెరుపులు ఇక వన్డే మ్యాచ్‌లల్లో కనిపించవు. వికెట్ తీసుకున్న వెంటనే ఆనందంతో గ్రౌండ్ అంతా చక్కర్లు కొట్టే ఈ వెటరన్ బౌలర్.. తన చివరి వన్డే మ్యాచ్‌ను ఆడబోతున్నాడు. ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా- శనివారం మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్.. ఇమ్రాన్ తాహిర్ కేరీర్‌లో చిట్టచివరిది. ఈ మ్యాచ్ అనంతరం వన్డేలకు గుడ్‌బై చెప్పబోతున్నాడు 40 సంవత్సరాల తాహిర్.
Be the first to comment