Skip to playerSkip to main content
  • 6 years ago
The images of Mahendra Singh Dhoni using bats with logos of different bat-makers during the ongoing World Cup have already become quite viral. While the former Indian captain is mostly remembered for playing with ‘Reebok’ or ‘Spartan’ logo on his bat in the early stages of his career, in England Dhoni has been seen using bats with SG, SS, and BAS stickers.
#icccricketworldcup2019
#msdhoni
#viratkohli
#cwc2019
#indiavsbangladesh
#rohithsharma
#edgbaston


ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ మెగా ఈవెంట్‌.. ముగింపు ద‌శ‌కు వ‌స్తున్న కొద్దీ.. భార‌త క్రికెట్ జ‌ట్టు వికెట్ కీప‌ర్‌, మిడిలార్డ‌ర్ బ్యాట్స్‌మెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీ రిటైర్‌మెంట్ వ్య‌వ‌హారం దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మౌతోంది. క్రికెట్ పండితులు, అభిమానులు, విశ్లేష‌కులు.. ధోనీ క్రికెట్ నుంచి వీడ్కోలు చెప్ప‌డంపైనే త‌మ దృష్టిని కేంద్రీక‌రించారు. ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ ముగిసిన త‌రువాత‌, ఈ చ‌ర్చ ప‌తాక స్థాయికి చేరుకునే అవ‌కాశాలు లేక‌పోలేదు.

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended