Skip to playerSkip to main content
  • 7 years ago
As Telangana results a key test for incumbent chief minister K Chandrasekhar Rao as he takes on the combined strength of Congress, TDP, TJS & CPI. A look at the key seats that could swing the battle either way.
#TelanganaElections2018
#kcr
#trs
#mahakitami
#prajakutami
#tjs
#congress
#ktr
#lagadapati
#exitpolls
#revanthreddy
#nandamurisuhasini


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. అందరూ మంగళవారం నాటి ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, కీలక నేతల భవిష్యత్తు ఏమిటి అనే చర్చ సాగుతోంది. ఎగ్జిట్ పోల్ సరళి మహాకూటమి, టీఆర్ఎస్ మధ్య పోటాపోటీ కనిపిస్తోంది. బీజేపీ, మజ్లిస్, స్వతంత్రులు కీలకంగా మారే అవకాశాలు కొట్టి పారేయలేని పరిస్థితిలు ఉన్నాయి. జాతీయ సర్వేలు చాలా వరకు టీఆర్ఎస్ కాస్త కష్టంగా గట్టెక్కుతుందని చెబుతుండగా, విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాత్రం కూటమి కచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పారు. ఏ పార్టీ గెలుస్తుందనే చర్చతో ఆయా కీలక నియోజకవర్గాలలో ఎవరు గెలుస్తారు, ఎన్ని ఓట్లతో గెలుస్తారు అనే ఉత్కంఠ అందరిలోను నెలకొని ఉంది.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended