Skip to playerSkip to main contentSkip to footer
  • 12/3/2018
K Chandrasekhar Rao on Sunday released the official manifesto of the Telangana Rashtra Samithi (TRS), days before the state is all scheduled to go for the polls on December 7.
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం తెరాస మేనిఫెస్టోను విడుదల చేశారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో విడుదల చేశారు. ఇదే సమయంలో గ్రేటర్ హైదరాబాదులో పోటీ చేస్తున్న అభ్యర్థులను పరిచయం చేశారు.కేసీఆర్ పాలనలో చేపట్టిన ఎన్నో పథకాలకు ఐక్యరాజ్య సమితి మొదలు నీతి ఆయోగ్ వరకు ప్రశంసలు వచ్చాయన్నారు. 2014లో మేనిఫెస్టోలో చెప్పని అంశాలు కూడా అమలు చేశామన్నారు. ఇలాంటి పథకాలు దేశంలో మరెక్కడా లేవన్నారు. సంపదను పెంచుతూ ప్రజలకు పంచుతున్నామని తెలిపారు. మళ్లీ తాము అధికారంలోకి వస్తే ప్రస్తుత పథకాలను అన్నింటిని కొనసాగిస్తామని, చెబుతూ తాజా మేనిఫెస్టోలో పలు అంశాలను పొందుపర్చారు.
#TelanganaElections2018
#TelanganaAssemblyElections
#trs
#TRSManifesto
#kcr

Category

🗞
News

Recommended