Weather Update. The Meteorological Department has said that the severe low pressure formed in the Bay of Bengal will turn into a depression. It has been said that the weather situation can be predicted by tomorrow depending on its direction. The Meteorological Department is predicting that if it turns into a cyclone and passes through the AP coast, there is a possibility of rain in eastern Telangana districts. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. రేపటి కల్లా దాని దిశను బట్టి వాతావరణ పరిస్థితి చెప్పొచ్చని పేర్కొన్నారు. తుఫాన్ గా మారి ఏపీ తీరం గుండా వెళ్తే తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశ ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. #weatherupdate #telangana #rains
Also Read
చరిత్ర సృష్టించిన నిఖత్.. వరల్డ్ బాక్సింగ్ ఫైనల్స్ లో స్వర్ణం కైవసం :: https://telugu.oneindia.com/sports/gold-for-india-nikhat-zareen-clinches-world-boxing-cup-final-title-461229.html?ref=DMDesc
'మొంథా' తుపాను బాధితులకు సీఎం గుడ్ న్యూస్.. నిధులు విడుదల.. :: https://telugu.oneindia.com/news/telangana/telangana-sanctions-12-99-cr-for-cyclone-montha-home-repairs-459895.html?ref=DMDesc
విజయవాడ,సికింద్రాబాద్ లతో సహా ఆ రైల్వేస్టేషన్లలో.. :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/security-forces-are-combing-those-railway-stations-including-secunderabad-and-vijayawada-459831.html?ref=DMDesc
Be the first to comment