A shocking incident took place near Nagercoil in Kanyakumari district, where a 10-year-old girl sustained injuries after a pet dog attacked her while she was playing in front of her house. According to reports, when the girl’s parents questioned the incident, the opposite house father and son allegedly threatened them. Police have registered a case and are investigating the matter
ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికపై పెంపుడు కుక్క దాడి కన్యాకుమారి జిల్లాలోని నాగర్‌కోయిల్ సమీపంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న పదేళ్ల బాలికపై పెంపుడు కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ విషయం అడిగిన తల్లిదండ్రులను ఎదురింటి తండ్రీకొడుకులు బెదిరించడంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దాడి దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయి వైరల్ అవుతున్నాయి.
Be the first to comment