Skip to playerSkip to main content
Weather Update. A depression has formed in the southeast Bay of Bengal. It is centered 990 km from Visakhapatnam. It is moving west-northwestwards. It is likely to strengthen into a severe cyclonic storm within 24 hours. It is likely to intensify into a cyclonic storm by the morning of the 27th of this month. The Meteorological Department has predicted that due to its impact, heavy rains are likely to occur in South Telangana and East Telangana districts. It is said that depending on the direction of the storm, it can be said whether there will be rains or not.
ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. విశాఖకు 990 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ వాయవ్య దిశగా ఇది కదులుతోంది. 24 గంటల్లో బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ నెల 27 ఉదయానికి తుపానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో దక్షిణ తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తుఫాన్ దిశను బట్టి వర్షాలు కురుస్తాయా లేదో చెప్పొచ్చాన్నారు.
#weatherupdate
#rains
#telangana



Also Read

విచిత్ర వాతావరణం: తెలంగాణాలో ఈ జిల్లాల్లో వర్షాలు, ఏపీలో వాతావరణం ఇలా! :: https://telugu.oneindia.com/news/telangana/strange-weather-rains-in-these-districts-of-telangana-this-is-ap-weather-report-454919.html?ref=DMDesc

తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు పాటు భారీ వర్షాలు.. ఎక్కడెక్కడంటే..? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/heavy-rain-alert-in-ap-and-telangana-for-upcoming-three-days-449099.html?ref=DMDesc

భారీ వర్షాలకు ఢిల్లీ అతలాకుతలం.. నలుగురు మృతి :: https://telugu.oneindia.com/news/india/delhi-lashed-by-heavy-rains-and-four-dead-434893.html?ref=DMDesc

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended