Jubilee Hills By Elections. A woman said that Naveen Yadav is a good person. She explained that he is the one who has the chance to win. She said that Maganti Sunitha does not have much experience. Moreover, the Congress is in power.. that is why they say that Naveen Yadav will win. She said that if Naveen Yadav wins, there is a chance of development in the Jubilee Hills constituency. నవీన్ యాదవ్ మంచి మనిషని ఓ మహిళ చెప్పారు. ఆయనే గెలిచే అవకాశం ఉందని వివరించారు. మాగంటి సునీతకు అంతగా అనుభవం లేదన్నారు. పైగా కాంగ్రెస్ అధికారంలో ఉందని.. అందుకే నవీన్ యాదవ్ గెలుస్తాడని చెబుతున్నారు. నవీన్ యాదవ్ గెలిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. #jubileehillsbyelections #naveenyadav #magantisunitha
Be the first to comment