బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై ఆది నుంచి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బాలీవుడ్‌లో ఓ వర్గం సుశాంత్ డిప్రెషన్‌కు గురై సూసైడ్ చేసుకొన్నారనే విధంగా ప్రచారం చేస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో లీక్ అయితే వీడియో ముంబై పోలీసుల దర్యాప్తుపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యేలా చేస్తున్నాయి. #SushantSinghRajput #RheaChakraborty #KKSingh #Nepotism #karanjohar #KanganaRanaut #SonamKapoor #aliabhatt #Bollywood #Mumbai
Be the first to comment