కరోనా వైరస్ వల్ల విద్యార్థుల స్కూల్ మరచిపోయారు. మార్చి నుంచి లాక్ డౌన్ కొనసాగడంతో పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేశారు. స్టేట్ బోర్డు పదో తరగతితోపాటు సీబీఎస్ఈ పది, పన్నెండో తరగతి విద్యార్థులను కూడా పై తరగతులకు పంపిన సంగతి తెలిసిందే. అయితే జూన్ వెళ్లి జూలై నడుస్తోంది.
Be the first to comment