వాస్తవాధీన రేఖ సమీపంలోని గల్వాన్ లోయ వద్ద భారత సైనికులపై దాడి తర్వాత ముప్పేట దాడి ఎదుర్కొంటున్న దాన్నుంచి బయటపడేందుకు రోజుకో వ్యూహం పన్నుతోంది. ఇందులో భాగంగా భారత్ పొరుగున ఉన్న దేశాలను రెచ్చగొట్టడం ద్వారా వారిని దూరం చేయాలనే వ్యూహానికి పదునుపెడుతోంది. #ChinaBhutanborder #China #Bhutan #Indiachinafaceoff #Doklamplateau #Doklamstandoff #SaktengWildlifeSanctuary #Tawangregion
Be the first to comment