లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వెంబడి మోహరించిన తన సైన్యాన్ని చైనా ఉపసంహరించుకున్న వేళ.. భారత్ తన దూకుడును కొనసాగిస్తోంది. మరో కీలక అడుగు ముందుకేసింది. చైనా సరిహద్దుల్లో పవర్‌ఫుల్ హెలికాప్టర్లను మోహరింపజేసింది. దీనికోసం కొత్తగా నైట్ ఆపరేషన్లను ప్రారంభించింది. #IndiaChinaStandoff #IndianAirForce #nightoperationsborder #Apacheattackhelicopters #ChineseTroops #SU30MKI #MIG29 #IndianChinaBorder #Ladakh #GalwanValley #LAC #LineofActualControl
Be the first to comment