క్రయిగ్ హర్కేర్ అనే వ్యక్తి కి ఓ పబ్ ఉంది. దాని పేరు the George pub and grill. ఆయనికి మూడు బ్రాంచ్ లు ఉన్నాయి. పబ్ లు తిరిగి ఓపెన్ కావడం తో హర్కర్ కి కొత్త స్టాఫ్ అవసరం అయ్యింది. దీంతో ఆయన తన పబ్ యొక్క అఫిషియల్ ఫేస్ బుక్ పేజ్ లో జాబ్ ఆఫర్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టారు.
Be the first to comment