TikTok App Listings Flooded With 1-Star Reviews Amid Faizal Siddiqui Controversy. Fans of YouTuber CarryMinati are also leaving 1-star reviews to show their dislike for the platform #indiansagainsttiktok #tiktok #tiktokindia #tiktokvideos #tiktokers #Carryminati #youtubevstiktok #FaizalSiddiqui
దీనికి తోడు చైనా యాప్ అనే పేరు కూడా టిక్‌టాక్ ను బ్యాన్ చేయాలనే డిమాండ్ కు కారణమైంది.కాగా.. 2019 ఏప్రిల్‌లో మద్రాస్ హైకోర్టు తీర్పుతో ఈ యాప్‌ని కేంద్రం నిషేధించింది. ఐతే… ఇకపై తగిన చర్యలు తీసుకుంటామని యాజమాన్యం చెప్పడంతో… కొన్ని రోజులకే కేంద్రం ఆ నిషేధాన్ని ఎత్తివేసింది.
Be the first to comment