విజయవాడలో ప్రళయరూపం దాల్చిన మొంథా తుఫాన్. చెట్లు నేలకొరిగి, కొండచరియలు విరిగిపడటంతో అనేక ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ దెబ్బతిన్నది. రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగినా, Cyclone Montha తీవ్రత కారణంగా సహాయక చర్యలు ఆలస్యం అవుతున్నాయి. ప్రజలు భయంతో ఇళ్లలోనే ఉన్నారు. తాజా అప్‌డేట్స్ కోసం వీడియోను పూర్తిగా చూడండి.
Also Read
OSCAR 2024: ఓపెన్‌హైమర్ కు ఆస్కార్ అవార్డుల పంట; 2024 ఆస్కార్ విజేతలు వీరే!! :: https://telugu.oneindia.com/news/international/oscar-2024-oppenheimer-tops-at-oscars-these-are-the-oscar-winners-complete-list-378257.html?ref=DMDesc
Be the first to comment