Skip to playerSkip to main content
  • 8 years ago
PM Narendra Modi meets DMK Chief Karunanidhi in Gopalapuram house in Chennai in Tamil Nadu. Prime minister Narendra Modi, who reached Chennai, on Monday, discussed with Tamil Nadu chief minister Edappadi K Palaniswami the damage caused by rains in the city and other parts of the state.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ అధ్యక్షుడు ఎం. కరుణానిధిని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కలిశారు. సోమవారం చెన్నైలోని గోపాలపురంలోని కురుణానిధి ఇంటికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెళ్లారు. డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోడీని ఇంటిలోకి ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోడీని ఎంకే. స్టాలిన్ తో పాటు కురుణానిధి కుటుంబ సభ్యులు శాలువతో సత్కరించి ఇంటిలోకి ఆహ్వానించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ కరుణానిధితో భేటీ అయ్యి ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. ఈ సందర్బంలో ప్రధాని నరేంద్ర మోడీ, కరుణానిధితో కొంత సేపు మాట్లాడారు.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended