Skip to playerSkip to main content
  • 8 years ago
India women's cricketer Harmanpreet Kaur has admitted that her teammates cried after losing against England in a thrilling final of ICC World Cup 2017 on Sunday (July 23).


వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి అనంతరం జట్టు సభ్యులందరం ఏడ్చేశామని భారత మహిళా జట్టు వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పేర్కొంది. టోర్నీ ఆద్యంతం భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. చివరి వరకూ అద్భుత ప్రదర్శన చేసిన మిథాలీ సేన చివర్లో ఒత్తిడికి లోనై గెలుపు ముంగిట బోల్తా పడింది.

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended