Skip to playerSkip to main content
  • 8 years ago
Our Internet/smartphone addiction has hindered our face-to-face communication not only with our friends but with our partners, which isn’t ideal since face-to-face communication is key to maintaining a healthy partnership. In fact, tech can cause a lot of stress in a relationship.

ఈకాలంలో ప్రతిఒక్కరూ ఫేస్ బుక్ లో ఉంటున్నారు. మీ భాగస్వామి కూడా ఉండే ఉంటారు. అయితే మీరు వారిని స్నేహితుడిగా అందులో యాడ్ చేసుకుంటున్నారా? సోషల్ మీడియాలో మీ భాగస్వామిని జతచేయకపోవటమే మంచిది. అది మీ బంధంపై, మనఃశ్శాంతిపై ప్రభావం చూపవచ్చు. ఈ చిన్నపని మీ బంధం నాణ్యతను ఎలా నిర్ణయిస్తుందని ఆశ్చర్యపోతున్నారా? అయితే, ఈ పాయింట్స్ చెక్ చెయ్యండి
Be the first to comment
Add your comment

Recommended