Skip to playerSkip to main content
  • 8 years ago
Indian Premier League chairman Rajeev Shukla irked Indian cricket fans after he congratulated the India women's cricket team for making it to the Champions Trophy final instead of the World Cup final



మహిళల ప్రపంచ కప్ లో మన అమ్మాయిలు దుమ్ము రేపుతున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను చిత్తు చేసి, ఫైనల్లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఐపీఎల్ ఛైర్మన్, ఎంపీ రాజీవ్ శుక్లా చేసిన ట్వీట్ ఇప్పుడు నెటిజన్ల నుంచి విమర్శలను ఎదుర్కొంటోంది. 'ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్ పై గెలిచి ఫైనల్స్ కు చేరిన భారత మహిళల జట్టుకు శుభాకాంక్షలు. మ్యాచ్ లో హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుతంగా ఆడింది' అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీంతో దుమారం రేగింది. శుక్లాపై నెటిజన్లు విరుచుకుపడ్డారు.

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended