Chris Gayle was all over the internet recently when he posted a video dancing to the tunes of Bollywood song Laila Main Laila.
క్రికెట్ మైదానంలో తనకు ఉత్సాహం కలిగిన వేళ డ్యాన్సులు చేసే క్రిస్ గేల్, ఓ బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేస్తూ, తనకన్నా బాగా నృత్యం చేస్తే 5 వేల డాలర్లను బహుమతిగా ఇస్తానని సవాల్ విసరగా, హాట్ బ్యూటీ సన్నీలియాన్ సై అంది. 'లైలా మై లైలా' పాటకు తాను నృత్యం చేసి, దాన్ని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన గేల్ చాలెంజ్ విసిరాడు
Be the first to comment