Skip to playerSkip to main contentSkip to footer
  • 7/17/2017
Rahul opened up on various aspects of his life, and talked about his best mates in the team and much more.

గాయం కారణంగా గత నాలుగు నెలలుగా టీమిండియాకు దూరంగా ఉన్న కేఎల్‌ రాహుల్‌ జులై నెల చివర్లో శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. లంక పర్యటనలో కోహ్లీసేన మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఏకైక టీ20 ఆడనుంది.

Category

🥇
Sports

Recommended