Skip to playerSkip to main content
  • 8 years ago
After much drama, the Board of Control for Cricket in India (BCCI) confirmed the appointment of Ravi Shastri as the new head coach of the Indian cricket team.

సంచలనమేమీ లేదు..! కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పంతమే నెగ్గింది..! అంతా ఊహించినట్టుగానే.. కోహ్లీ కోరుకున్నట్టుగానే.. రవిశాస్ర్తి టీమిండియా ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. అనేక నాటకీయ పరిణామాల మధ్య రవిశాస్ర్తిని భారత జట్టుకు కోచ్‌గా నియమిస్తున్నట్టు మంగళవారం రాత్రి ప్రకటించిన బీసీసీఐ ఉత్కంఠకు తెరదించింది.

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended