High Speed Train. The ambitious high-speed rail corridor between Hyderabad and Chennai has entered a crucial phase. The South Central Railway has submitted the final alignment of the 778-km high-speed rail corridor to the Tamil Nadu government. This submission is said to be a crucial step towards preparing a comprehensive report for the Hyderabad-Chennai Bullet Train project. హైదరాబాద్ - చెన్నై నగరాల మధ్య రైల్వే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న హైస్పీడ్ రైలు కారిడార్ కీలక దశలోకి అడుగు పెట్టింది. 778 కిలోమీటర్ల హై స్పీడ్ రైలు కారిడార్ యొక్క తుది అలైన్మెంట్ ను దక్షిణ మధ్య రైల్వే తమిళనాడు ప్రభుత్వానికి సమర్పించింది. ఇక ఈ సమర్పణ హైదరాబాద్ చెన్నై బుల్లెట్ రైలు ప్రాజెక్టు సమగ్ర నివేదిక తయారు చేయడం కోసం కీలకమైన ముందడుగుగా చెబుతున్నారు. #highspeedtrain #southcentralrailway #hyderabad
Also Read
హైదరాబాద్ - చెన్నై వయా తిరుపతి బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ లో కీలక అడుగు! :: https://telugu.oneindia.com/news/telangana/hyderabad-chennai-high-speed-rail-corridor-enters-a-crucial-phase-461703.html?ref=DMDesc
ఇది రైల్వే స్టేషనా..? లేక ఎయిర్ పోర్టా..? :: https://telugu.oneindia.com/news/india/pm-modi-inspects-surat-bullet-train-station-a-glimpse-into-indias-high-speed-future-460639.html?ref=DMDesc
నర్సాపూర్, అనకాపల్లి నుంచి సికింద్రాబాద్ కు ప్రత్యేక రైళ్లు - రూట్, షెడ్యూల్..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/south-central-railway-decided-to-run-special-trains-for-secunderabad-form-narsapur-and-anakapalle-459855.html?ref=DMDesc
Be the first to comment