Gold Price Today. Gold prices, which have been falling continuously, have recently increased. Gold prices rose by more than one percent in early deals on MCX on Tuesday (November 25). At around 9:15 am, MCX Gold December futures were up 1% at ₹1,25,106 per 10 grams. The price of 24-carat gold in the country has reached Rs. 1,25,200. 22-carat 10 grams of gold is Rs. 1,15,200. In Hyderabad, 24-carat gold is Rs. 1,25,500... while 22-carat 10 grams of gold is Rs. 1,15,600. Silver also fell by Rs. 1,000 per kg to Rs. 1.55 lakh. వరుసగా తగ్గుతున్న వస్తున్న బంగారం ధరలు తాజాగా పెరిగాయి. మంగళవారం (నవంబర్ 25) MCXలో ప్రారంభ డీల్‌లలో బంగారం ధరలు ఒక శాతం కంటే ఎక్కువ పెరిగాయి. ఉదయం 9:15 గంటల ప్రాంతంలో MCX గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ 1% పెరిగి 10 గ్రాములకు ₹1,25,106 వద్ద ఉన్నాయి. దేశంలో 24 క్యారెట్ల తులం బంగారం ధర బంగారం రూ. 1,25,200కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,15,200 గా ఉంది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల తులం బంగారం రూ. 1,25,500 ఉండగా... 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,15,600 గా ఉంది. వెండి కూడా కిలోకు రూ. 1,000 తగ్గి రూ. 1.55 లక్షలకు చేరింది. #goldprice #goldpricetoday #goldrate
Also Read
తగ్గిన బంగారం ధరలు.. ఇప్పుడే కొనుగోలు చేయండి! :: https://telugu.oneindia.com/news/business/gold-prices-for-thursday-20-11-2025-461107.html?ref=DMDesc
బంగారం సీన్ రివర్స్..ఒక్క రోజులోనే రూ. 12,000 మటాష్ :: https://telugu.oneindia.com/news/business/gold-prices-for-wednesday-19-11-2025-460963.html?ref=DMDesc
కుప్పకూలిన బంగారం ధరలు..ఏకంగా రూ.17,400 తగ్గింపు :: https://telugu.oneindia.com/news/business/lets-see-the-gold-prices-for-tuesday-18-11-2025-460839.html?ref=DMDesc
Be the first to comment