Dharmendra. Dharmendra Health News Live Update: Hema Malini, Esha Deol, Aamir Khan, Amitabh Bachchan at Pawan Hans, security tightened. Dharmendra Health News Today Live Updates: Security has been tightened around the veteran actor's home and the area has been barricaded. The actor has been recuperating at home after he was discharged earlier this month. Veteran actor Dharmendra was discharged from Breach Candy Hospital on November 12, 2025, and has since been recovering at home. He had been admitted for routine medical tests but was admitted for almost 10 days. During this period, rumours and false reports about his condition spread rapidly, prompting the family to step in and clarify the truth. ప్రముఖ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. గతకొంత కాలంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం.. సోమవారం (నవంబరు 24) విషమించడంతో కన్నుమూశారు. అక్టోబరు 31న ధర్మేంద్ర అనారోగ్యం పాలవగా, ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో ఆయన చనిపోయారంటూ సామాజిక మాధ్యమాల వేదికగా వార్తలు వైరల్ అయ్యాయి. రొటీన్ చెకప్ కోసమని ఆస్పత్రికి తీసుకెళ్లామని ఆయన కుటుంబం తెలిపారు. ఆయన నటుడిగానే కాకుండా బిజినెస్ మన్ గా కూడా రాణించారు. #Dharmendra #DharmendraHealth #HemaMalini #EshaDeol #AmitabhBachchan #AamirKhan #BollywoodNews #DharmendraUpdate #BreakingNews #BollywoodLive #HealthUpdate #BreachCandyHospital #VeteranActor #PawanHans
Be the first to comment