ఇంద్రకీలాద్రి, శ్రీ కనకదుర్గమ్మ వారి దర్శనం నిమిత్తం సర్వ దర్శనం (ఉచిత దర్శనం) క్యూలైన్ లో వచ్చే భక్తులకు ఉచితంగా అంతరాలయ దర్శనం కల్పించే దిశగా ట్రయల్ రన్ ఈరోజు మధ్యాహ్నం సమయం ప్రారంభం అయిన 3 నుండి ఒక గంట సేపు జరిగింది. 3 నుండి 4 వరకు సుమారు 1500 మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. సామాన్య భక్తులకు ఇలా ఆకస్మికంగా అంతరాలయ దర్శనం కల్పించడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.
A special trial run was conducted today at Indrakeeladri, offering free Antaralaya Darshan to devotees coming through the Sarva Darshanam (free darshan) queue. For one hour—from 3 PM to 4 PM—the temple authorities allowed general devotees to have closer darshan of Sri Kanaka Durgamma.
Be the first to comment