AP Weather Update. The Meteorological Department has predicted that there is a possibility of heavy rains in AP on November 29th and 39th. It is expected that the depression formed near Sri Lanka will turn into a depression and move towards the AP coast. Due to this, it is expected that heavy rains will occur in Chittoor, Annamaya, Kadapa and Nellore districts on Saturday and Sunday. ఏపీలో నవంబర్ 29, 39 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. శ్రీలంక వద్ద ఏర్పడిన వాయుగుండంగా మారే అవకాశం ఉందని.. ఇది ఏపీ తీరం వైపు వచ్చే అవకాశం ఉందని దీని ప్రభావంతో శనివారం, ఆదివారం చిత్తూరు, అన్నమయ్య, కడప, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. #apweatherupdate #rains #weather
Be the first to comment