బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు కొనసాగుతున్నాయి. ఒకటి దిశ మార్చుకుని శ్రీలంక వైపు పయనిస్తుండగా.. మరోకటి మలక్కా జలసంధి ప్రాంతంలో తీవ్రవాయుగుండం తుపానుగా బలపడింది. దీనికి ‘సెన్యార్’గా నామకరణం చేసినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. పశ్చిమ దిశగా కదులుతూ ఇవాళ మధ్యాహ్నానికి ఇండోనేషియా తీరం వైపు వెళ్లనుంది. ఇది భారత్‌పై ప్రభావం చూపే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు.
Two low-pressure systems are currently active over the Bay of Bengal. One has changed its direction and is moving toward Sri Lanka, while the other, located near the Malacca Strait region, has intensified into a severe cyclonic storm. It has been named ‘Senyar’, according to the AP Disaster Management Authority. This system is expected to gradually weaken within the next 24 hours. Moving westward, it is likely to reach the Indonesian coast by this afternoon. Experts say that this system is not expected to have any impact on India.
Be the first to comment