TG Weather Update. The Meteorological Department has predicted that the prevailing cyclonic circulation near Sri Lanka is likely to move towards AP. Due to this, it has been predicted that light rains are likely to occur on November 29 and 30. It has been stated that light to moderate rains are likely to occur in the southern Telangana districts. శ్రీలంక సమీపంలో కొనసాగుతున్న వాయుగుండం ఏపీ వైపు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో నవంబర్ 29, 30 తేదీల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. #tgweatherupdate #rains #weather
Be the first to comment