ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ రెండు రోజుల పర్యటన కోసం మంగళవారం పులివెందుల రానున్నారు. కూటమి ప్రభుత్వ నిర్వాకం కారణంగా దారుణంగా నష్టపోయిన అరటి రైతుల పరామర్శతోపాటు పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
Former Andhra Pradesh Chief Minister and YSRCP President Y.S. Jagan Mohan Reddy is visiting Pulivendula for a two-day tour on 25th and 26th November 2025.
పులివెందులకు జగన్..! మూడు రోజుల టూర్- షెడ్యూల్ ఇదే..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagans-three-day-pulivendula-tour-starts-tomorrow-full-schedule-461675.html?ref=DMDesc
వారిద్దరి భేటీతో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక మలుపు? :: https://telugu.oneindia.com/news/telangana/is-their-meeting-set-to-become-a-significant-turning-point-in-telugu-state-politics-461641.html?ref=DMDesc
Be the first to comment