MLC Kavitha. Telangana Jagruti President MLC Kalvakuntla Kavitha said that the central government should allocate coal blocks to the Singareni company and save the Singareni companies. Addressing the Singareni workers, she said that many youth got job opportunities in Singareni after the previous KCR government brought many changes, but the Congress government failed to regularize independent employees during the last two years. She demanded that contract workers be regularized immediately. కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు బొగ్గు బ్లాక్ లను కేటాయించి సింగరేణి సంస్థలు కాపాడాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సింగరేణి కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వం అనేక మార్పులు తీసుకురావడంతో అనేక మంది యువత సింగరేణిలో ఉద్యోగ అవకాశాలు పొందారని, గత రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇండిపెండెంట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయటంలో విఫలమైందన్నారు. వెంటనే కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. #mlckavitha #singareni #telangana
Also Read
చరిత్ర సృష్టించిన నిఖత్.. వరల్డ్ బాక్సింగ్ ఫైనల్స్ లో స్వర్ణం కైవసం :: https://telugu.oneindia.com/sports/gold-for-india-nikhat-zareen-clinches-world-boxing-cup-final-title-461229.html?ref=DMDesc
విజయవాడ,సికింద్రాబాద్ లతో సహా ఆ రైల్వేస్టేషన్లలో.. :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/security-forces-are-combing-those-railway-stations-including-secunderabad-and-vijayawada-459831.html?ref=DMDesc
తెలంగాణ స్టైల్ 'మసాలా ఎగ్ పులుసు'.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్..! :: https://telugu.oneindia.com/health/telangana-masala-egg-soup-15-min-bachelor-hack-that-tastes-like-amma-s-kitchen-459057.html?ref=DMDesc
Be the first to comment