సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు.మక్కా నుంచి మదీనాకు ప్రయాణిస్తున్న 42 మంది హజ్ యాత్రికులు ఉన్న బస్సుకు అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం జరిగినట్లు చెప్పారు.ఈ ఘటనపై స్పష్టమైన వివరాలు తెలుసుకోవడానికి రియాద్ భారత రాయబార కార్యాలయ డీసీఎం అబూ మాథెన్ జార్జ్‌తో మాట్లాడినట్టు ఓవైసీ తెలిపారు.ఘటనకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారని రాయబారి అధికారులు తనకు హామీ ఇచ్చారని చెప్పారు. హైదరాబాద్‌లోని రెండు ట్రావెల్ ఏజెన్సీలతో కూడా మాట్లాడి, ప్రయాణికుల వివరాలను రాయబార కార్యాలయానికి అలాగే విదేశాంగ కార్యదర్శికి పంపినట్టు తెలిపారు.మరణించిన వారి మృతదేహాలను భారత్‌కు తీసుకురావడానికి విదేశాంగ మంత్రి డా. ఎస్. జైశంకర్ వెంటనే చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.
AIMIM Chief and Hyderabad MP Asaduddin Owaisi has reacted strongly to the tragic Saudi Arabia bus accident in which 42 Indian Umrah pilgrims lost their lives. Speaking on the issue, Owaisi said he had already spoken to the Indian Embassy in Riyadh and shared all available passenger details collected from two Hyderabad-based travel agencies.
Owaisi made a direct appeal to External Affairs Minister Dr. S. Jaishankar, requesting the Government of India to bring the bodies of the deceased pilgrims back to India at the earliest. He also urged the Centre to ensure that all injured pilgrims receive immediate and proper medical treatment in Saudi Arabia.
ఎన్నికల బరిలో లేకపోయినా.. ఈ రోజు వారిదే అసలైన అగ్నిపరీక్ష! :: https://telugu.oneindia.com/news/india/bihar-election-2025-the-real-test-for-owaisi-pappu-yadav-kushwaha-and-manjhi-459821.html?ref=DMDesc
థర్డ్ ఫ్రంట్ నుంచి ఇంకో లిస్ట్: ఎవరికి ఎర్త్ పెడుతుందో గానీ..!! :: https://telugu.oneindia.com/news/india/aimim-unveils-25-candidates-for-bihar-assembly-elections-456583.html?ref=DMDesc
ఒవైసీ సంచలనం: థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు- పేరు ఖరార్ :: https://telugu.oneindia.com/news/india/aimim-grand-democratic-alliance-with-azad-samaj-party-and-apni-janata-party-456117.html?ref=DMDesc
Be the first to comment