I Bomma. I-Bomma operator Immadi Ravi has been arrested. He was taken into custody by the CCS police in Kukatpally on Saturday morning. Ravi, who came to Hyderabad from France yesterday, was arrested with solid information. It has been confirmed that he has been running the I-Bomma website from the Caribbean islands for all these years. Meanwhile, I-Bomma is a name that is mainly heard in connection with movie piracy. It is pirating content from popular OTTs like Netflix, Amazon Prime, Jio Hotstar, and Aha within minutes and uploading it on its site. ఐ-బొమ్మనిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యారు. శనివారం ఉదయం కూకట్‌పల్లిలో సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రవిని.. పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు. ఇన్నేళ్లూ కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐ-బొమ్మ వెబ్‌సైట్‌ను రన్ చేసినట్లు నిర్ధారించారు. కాగా, సినిమాల పైరసీకి సంబంధించి ప్రధానంగా వినిపించే పేరు ఐ-బొమ్మ. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, ఆహా వంటి ప్రముఖ ఓటీటీల్లోని కంటెంట్‌ను నిమిషాల వ్యవధిలో పైరసీ చేసి తమ సైట్‌లో అప్ లోడ్ చేస్తోంది. #ibomma #Emmadiravi #ott
Be the first to comment